ఏపీకి నిధుల వరద.. తెలంగాణా ముఖాన బురద!! - బీజేపీ ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలి - తెలంగాణ హామీలేమయ్యాయి - ఏపీ, బీహార్ తప్ప మిగతా రాష్ట్రాలను చిన్నచూపు చూడటం బాధాకరం - రాష్ట్ర హౌజ్ ఫెడ్ మాజీ చైర్మైన్…
సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సుసైబర్ క్రైమ్ మోసాల పట్ల జాగ్రత్త వశించాలి- హుస్నాబాద్ సిఐ కె. శ్రీనివాస్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:ప్రస్తుతం రోజురోజుకు పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాల పట్ల విద్యార్థుల అవగాహన కలిగి ఉండి తమ తల్లిదండ్రులకు,…
హుస్నాబాద్ లో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:ఉరివేసుకొని వ్యక్తి చనిపోయిన ఘటన హుస్నాబాద్ లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ బజార్లో నివసిస్తున్న పోలు సమ్మయ్య (45)పట్టణంలో హమాలీ పని చేస్తూ …
హుస్నాబాద్ ను ఆకుపచ్చని పట్టణంగా తయారు చేసుకోవాలి హుస్నాబాద్ పురపాలక సంఘ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో 7,8,10 వార్డులలో ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమం పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు…
కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది రాష్ట్రంలోనే రైతు రుణమాఫీలో హుస్నాబాద్ ద్వితీయ స్థానం రైతుల సంక్షేమానికి రేవంత్ సర్కార్ పెద్దపీట రాష్ట్ర హౌజ్ ఫెడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తిసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుందని రాష్ట్ర…
ప్రజలందరికీ స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలి… హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో "సఫాయి అప్నా బీమారి భగవో" కార్యక్రమం లో భాగంగా పురపాలక సంఘం చైర్ పర్సన్ ఆకుల రజిత…
హుస్నాబాద్ లో రైతు వేదిక వద్ద రుణమాఫీ సంబరాలు రైతు రుణమాఫీ లో రాష్ట్రస్థాయిలో హుస్నాబాద్ కు ద్వితీయ స్థానం రైతులందరికీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని వ్యవసాయ రైతు వేదిక…
బీజేపీ ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా హుస్నాబాద్ పట్టణ బిజెపి మాజీ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు నియామకం సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన బీజేపీ హుస్నాబాద్ పట్టణ మాజీ అధ్యక్షుడు బత్తుల…
గ్రూప్స్1,2,3, డిఎస్సి ఉద్యోగాలను పెంచి పరీక్షలు నిర్వహించాలి జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలి హుస్నాబాద్ నియోజకవర్గ గిరిజన సంఘాల నాయకులు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్స్ 2 & 3, డీఎస్సీ ఉద్యోగాలను పెంచి పరీక్షలను…
హుస్నాబాద్ లో ఘనంగా బండి సంజయ్ జన్మదిన వేడుకలు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ 53వ జన్మదిన పురస్కరించుకొని హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర కళ్యాణ మండపంలో హుస్నాబాద్…