తెలంగాణ తల్లి విగ్రహానికి నిప్పు కేసులో నిందితుడి అరెస్టు
తెలంగాణ తల్లి విగ్రహానికి నిప్పు కేసులో నిందితుడి అరెస్టు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి తెలంగాణ తల్లి విగ్రహానికి నిప్పంటించిన ఘటనను అక్కన్నపేట పోలీసులు ఛేదించారు. ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని అరెస్టు …













