హుస్నాబాద్ లో పలు శుభకార్యాలకు హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు
హుస్నాబాద్ లో పలు శుభకార్యాలకు హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం లో రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు శుక్రవారం పలువురు ఆత్మీయుల వివాహాది…













