హుస్నాబాద్ పట్టణంలో మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన

హుస్నాబాద్ పట్టణంలో మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన
హుస్నాబాద్ పట్టణంలో మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఘనంగా నిర్వహించిన మెప్మా ఫెస్టివల్సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, జూలై 30: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా పట్టణ పేదరిక…

బీజేపీ హుస్నాబాద్ పట్టణ నూతన కమిటీ నియామకం..!!

బీజేపీ హుస్నాబాద్ పట్టణ నూతన కమిటీ నియామకం..!!
బీజేపీ హుస్నాబాద్ పట్టణ నూతన కమిటీ నియామకం..! నూతన నాయకత్వ బృందానికి అభినందనలు తెలిపిన బిజెపి పట్టణ అధ్యక్షుడు శంకర్ బాబు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ పట్టణ కమిటీకి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ…

చోరీకి గురైన మొబైల్ ఫోన్ల రిక‌వ‌రీ.. బాధితుల‌కు అప్ప‌గింత

చోరీకి గురైన మొబైల్ ఫోన్ల రిక‌వ‌రీ.. బాధితుల‌కు అప్ప‌గింత
13 మొబైల్ ఫోన్లు రికవరీ చేసిన హుస్నాబాద్ పోలీసులు ఏసిపి సదానందం ఆధ్వర్యంలో బాధితులకు అప్పగింత సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్హుస్నాబాద్ డివిజన్ పరిధిలో ఇటీవలి రోజుల్లో పోయిన, దొంగలించబడిన మొబైల్ ఫోన్లను పోలీస్ శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో రికవరీ…

అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు

అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు
అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడుసిద్ధిపేట టైమ్స్,మద్దూరు:అత్తను అల్లుడు దారుణంగా నరికి చంపిన సంఘటన మద్దూరు మండలం మర్మాముల గ్రామ పంచాయతి అమ్లెట్ బంజరలో చోటుచేసుకుంది.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం జంగిలి వజ్రమ్మ (55) తన కూతురు భవానిని మద్దూరు మండలం…

హుస్నాబాద్ లో అంబులెన్స్‌లను ఆకస్మికంగా తనిఖీ చేసిన అధికారులు

హుస్నాబాద్ లో అంబులెన్స్‌లను ఆకస్మికంగా తనిఖీ చేసిన అధికారులు
హుస్నాబాద్ లో అంబులెన్స్‌లను ఆకస్మికంగా తనిఖీ చేసిన అధికారులు సిబ్బంది పనితీరుపై ప్రశంసలు – సలహాలు, సూచనలు ఇచ్చిన అధికారులు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 102, 108 అత్యవసర అంబులెన్స్ వాహనాలను సోమవారం అధికారులు ఆకస్మికంగా…

దేవుడికే షేఠగోపం.. పేట్టిన కుటుంబం..వంశపార్యంపర ధర్మకర్తగా ఎలా కొనసాగుతారు..వెంకటేశ్వర స్వామి దేవాలయ భూములను కాపాడాలి..

దేవుడికే షేఠగోపం.. పేట్టిన కుటుంబం..వంశపార్యంపర ధర్మకర్తగా ఎలా కొనసాగుతారు..వెంకటేశ్వర స్వామి దేవాలయ భూములను కాపాడాలి..
దేవుడికే షేఠగోపం.. పేట్టిన కుటుంబం..వంశపార్యంపర ధర్మకర్తగా ఎలా కొనసాగుతారు..వెంకటేశ్వర స్వామి దేవాలయ భూములను కాపాడాలి.. సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేట ప్రతినిధి; జూలై 28 సిద్దిపేట మోహినిపుర శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయ ఆస్తులను కాపాడాలని, అలాగే దేవాలయంలో వంశపార్యం…

హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక పర్యటన

హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక పర్యటన
హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక పర్యటన సిద్దిపేట్ టైమ్స్ హుస్నాబాద్, జూలై 26: హుస్నాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన రాష్ట్ర శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డ్రైనేజీలు, రోడ్లు, ప్రభుత్వ పథకాల అమలును పరిశీలించారు. గోదంగడ్డ నుండి రెడ్డి…

“ప్రభుత్వ పాఠశాలల్లో చదవండి – సైకిల్ బహుమతిగా పొందండి”

“ప్రభుత్వ పాఠశాలల్లో చదవండి – సైకిల్ బహుమతిగా పొందండి”
"ప్రభుత్వ పాఠశాలల్లో చదవండి – సైకిల్ బహుమతిగా పొందండి” నేను, పొన్నం కలిసి నియోజకవర్గాన్ని అద్బుతంగా  తీర్చిదిద్దుతాం సైనిక్ స్కూల్, నవోదయ స్కూల్ లను ఏర్పాటు చేస్తాం హుస్నాబాద్‌లో "మోదీ గిఫ్ట్" సైకిళ్ల పంపిణీ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్…

అక్రమ ఇసుక డంపుపై టాస్క్ ఫోర్స్ కొరడా: 70 టన్నుల ఇసుక స్వాధీనం

అక్రమ ఇసుక డంపుపై టాస్క్ ఫోర్స్ కొరడా: 70 టన్నుల ఇసుక స్వాధీనం
అక్రమ ఇసుక డంపుపై టాస్క్ ఫోర్స్ కొరడా: 70 టన్నుల ఇసుక స్వాధీనంసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్వాపూర్ గ్రామ శివారులో మామిడి లక్ష్మణ్ తండ్రి…

రిలయన్స్ మార్ట్‌ లో మున్సిపల్ అధికారుల తనిఖీలు

రిలయన్స్ మార్ట్‌ లో మున్సిపల్ అధికారుల తనిఖీలు
రిలయన్స్ మార్ట్‌ లో మున్సిపల్ అధికారుల తనిఖీలు ఎక్స్‌పైరీ వస్తువులపై చర్యలు, రూ.30,000 ల భారీ జరిమానాసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్‌: పట్టణంలోని ప్రముఖ సూపర్ మార్కెట్ రిలయన్స్ మార్ట్‌పై మున్సిపల్ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఇటీవలి కాలంలో ఒక దినపత్రికలో…