ప్రమాద అంచున ఖాజీపూర్ చెరువు.. ఏకమైన గ్రామస్తులు
ప్రమాద అంచున ఖాజీపూర్ చెరువు.. ఏకమైన గ్రామస్తులు- చెరువును కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న గ్రామస్తులుసిద్దిపేట టైమ్స్ అక్బరుపేట/భూంపల్లిఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు చెరువు నిండుకుండలా మారింది. పంటలకు సరిపడా నీరు చెరువు ద్వారా పంటలకు అందుతుందని గ్రామస్తులు ఆనందపడేలోపే ఆవిరయ్యింది. గ్రామస్తులంతా…













