హుస్నాబాద్ లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు
హుస్నాబాద్ లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు ఆడపడుచులతో బతుకమ్మ ఆడిన మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బతుకమ్మ పండుగ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని పలు కాలనీల్లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న…













