బైరాన్‌పల్లి అమరవీరుల త్యాగాలే తెలంగాణ స్వాతంత్ర్యానికి పునాది – మంత్రి పొన్నం
బైరాన్‌పల్లి అమరవీరుల త్యాగాలే తెలంగాణ స్వాతంత్ర్యానికి పునాది – మంత్రి పొన్నం సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: తెలంగాణ విలీనం దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా వీర బైరాన్‌పల్లి అమరవీరుల స్థూపం, చారిత్రాత్మక బురుజు వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా నివాళులు అర్పించారు. …













