డిగ్రీ కళాశాల లో బతుకమ్మ సంబరాలు
తెలంగాణలో అతి ముఖ్యమైన పండగలలో బతుకమ్మ చాలా విశిష్టమైన పండుగ ఈ పండుగను పురస్కరించుకొని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల హుస్నాబాద్ లో విద్యార్థినులు మరియు మహిళా సిబ్బంది ముందస్తుగా కళాశాలలో ఘనంగా బ్రతుకమ్మ సంబరాలను నిర్వహించారు. దేవుని పూజకు పూలను…













