జిల్లెలగడ్డ గురుకులాన్ని సందర్శించనున్న జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్
జిల్లెలగడ్డ గురుకులాన్ని సందర్శించనున్న జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ సామాజిక సంక్షేమ గురుకుల పాఠశాలను రేపు జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ తెలంగాణ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ జి. సునీల్…













