దయచేసి మాకు న్యాయం చేయండి సారూ… అంటూ కలెక్టర్ కాళ్లు మొక్కిన మహిళ రైతు
దయచేసి మాకు న్యాయం చేయండి సారూ... అంటూ కలెక్టర్ కాళ్లు మొక్కిన మహిళ రైతు కొట్టుకుపోయిన వడ్లను డ్రైనేజీ నుండి చేతులతో ఎత్తుకుంటూ గుండెలవిసేలా రోదన తడిసిన ధాన్యానికి న్యాయం చేయాలని.. తన శ్రమ వృథా అయిపోయిందని కన్నీళ్లు ఇంత కష్టపడి…












