చలో హైదరాబాద్ వాల్ పోస్టర్ల ఆవిష్కరణ

చలో హైదరాబాద్ వాల్ పోస్టర్ల ఆవిష్కరణ
చలో హైదరాబాద్ వాల్ పోస్టర్ల ఆవిష్కరణలంబాడీల ఆత్మగౌరవ సభ విజయవంతం చేయాలని గిరిజన నాయకుల పిలుపు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ :సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో గిరిజన నాయకులు చలో హైదరాబాద్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈనెల 19వ తేదీన…

మంత్రి క్యాంప్ కార్యాలయం ముట్టడించిన ఏబీవీపీ

మంత్రి క్యాంప్ కార్యాలయం ముట్టడించిన ఏబీవీపీ
మంత్రి క్యాంప్ కార్యాలయం ముట్టడించిన ఏబీవీపీ స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలకు డిమాండ్సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)…

ఇంజనీరింగ్ కళాశాల అభివృద్ధికి అన్ని సౌకర్యాలు – మంత్రి

ఇంజనీరింగ్ కళాశాల అభివృద్ధికి అన్ని సౌకర్యాలు – మంత్రి
ఇంజనీరింగ్ కళాశాల అభివృద్ధికి అన్ని సౌకర్యాలు – మంత్రి సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: హుస్నాబాద్ పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో వనమహోత్సవం సందర్భంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. అనంతరం నూతనంగా ఏర్పడిన శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులతో…

హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు టూరిజం కేంద్రంగా అభివృద్ధి.. మంత్రి పొన్నం

హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు టూరిజం కేంద్రంగా అభివృద్ధి.. మంత్రి పొన్నం
హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు టూరిజం కేంద్రంగా అభివృద్ధి.. మంత్రి పొన్నంసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, సెప్టెంబర్: హుస్నాబాద్ రేణుక ఎల్లమ్మ చెరువులో గంగమ్మకు పూలు చల్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ హైమవతితో…

యూరియా పంపిణి పై విచారణ జరిపించాలి…

యూరియా పంపిణి పై విచారణ జరిపించాలి…
యూరియా పంపిణి పై విచారణ జరిపించాలి...వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం తో  రైతులకు ఇబ్బందులుబి  ఆర్ యస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డిసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:.హుస్నాబాద్ పట్టణంలో శుక్రవారం రోజు బీఆర్ఎస్ పార్టీ విలేకరుల సమావేశం జరిగింది.…

హుస్నాబాద్ నియోజకవర్గం ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం

హుస్నాబాద్ నియోజకవర్గం ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం
హుస్నాబాద్ నియోజకవర్గం ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాంమున్సిపాలిటీ లో జంక్షన్ ల సుందరీకరణ , సెంట్రల్ లైటింగ్, స్వాగత తోరణాలతో అభివృద్ధి చేస్తున్నాం..గ్రామాల్లో ఏ సమస్య ఉన్న పరిష్కారం చేస్తున్నాం. నియోజకవర్గంలో 12 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన…

హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో “ఒక ఉద్యోగి ఒక మొక్క” కార్యక్రమం

హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో “ఒక ఉద్యోగి ఒక మొక్క” కార్యక్రమం
హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో “ఒక ఉద్యోగి ఒక మొక్క” కార్యక్రమంసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్‌: ఒక ఉద్యోగి ఒక మొక్క – ఏక్ పెడ్ మాకే నామ్ (తల్లి పేరున ఒక మొక్క) కార్యక్రమం లో భాగంగా మంగళవారం హుస్నాబాద్ పోలీస్…

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా సప్లై చేయడంలో విఫలం

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా సప్లై చేయడంలో విఫలం
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా సప్లై చేయడంలో విఫలం హుస్నాబాద్ పట్టణ బిజెపి అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:గత 11 ఏళ్లుగా లేని యూరియా కొరత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు యూరియా…

ప్రజలతో మమేకం కావాలి… ప్రతిపక్షాల కుట్రలకు తిప్పి కొట్టాలి

ప్రజలతో మమేకం కావాలి… ప్రతిపక్షాల కుట్రలకు తిప్పి కొట్టాలి
ప్రజలతో మమేకం కావాలి... ప్రతిపక్షాల కుట్రలకు తిప్పి కొట్టాలి సిద్దిపేట జిల్లా గ్రంధాలయాల చైర్మన్ కేడం లింగమూర్తిసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజలతో మమేకం కావాలని సిద్దిపేట గ్రంథాలయాల చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. శనివారం రోజున…

హుస్నాబాద్‌లో మోదీకి పాలాభిషేకం..  జీఎస్టీ తగ్గింపుపై బీజేపీ నేతల సంబరాలు

హుస్నాబాద్‌లో మోదీకి పాలాభిషేకం..  జీఎస్టీ తగ్గింపుపై బీజేపీ నేతల సంబరాలు
హుస్నాబాద్‌లో మోదీకి పాలాభిషేకం – జీఎస్టీ తగ్గింపుపై బీజేపీ నేతల సంబరాలు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, సెప్టెంబర్ 6: సామాన్య, మధ్యతరగతి ప్రజలకు, రైతులకు ఊరటనిచ్చేలా కేంద్రం జీఎస్టీ పన్నుల్లో భారీ తగ్గింపులు అమలు చేయనున్న నేపథ్యంలో హుస్నాబాద్ టౌన్ బీజేపీ…