కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేయండి.. హరీశ్ రావు పిటిషన్ పై హైకోర్టు ఆదేశం..
సిద్దిపేటలో కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేయండి.. హరీశ్ రావు పిటిషన్ పై హైకోర్టు ఆదేశం.. సిద్దిపేట టైమ్స్, హైదరాబాద్: గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథక లబ్ధిదారుల మంజూరైన చెక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత…