కెసిఆర్ పై ఈడీ కేసు నమోదు చేసింది..త్వరలో.. హరీష్ రావు, వెంకట్రామ్ రెడ్డి పై ఈడి ఎఫెక్ట్..-ఎంపీ రఘునందన్ రావు..
కెసిఆర్ పై ఈడీ కేసు నమోదు చేసింది..త్వరలో.. హరీష్ రావు, వెంకట్రామ్ రెడ్డి పై ఈడి ఎఫెక్ట్..మెదక్ నియోజక వర్గ ప్రజలకు రుణపడి ఉంటా..పార్టీ నాయకులు కార్యకర్తలు నాగెలుపుకోసం కష్టపడ్డారు..మెదక్ పార్లమెంటులో సమస్యలు పరిష్కారిస్తా..-ఎంపీ రఘునందన్ రావు.. సిద్దిపేట టైమ్స్: మెదక్…













