బోల్తాపడ్డ కొరియర్ కంటైనర్ లారీ.. బయటపడ్డ అక్రమ రేషన్ బియ్యం..
బోల్తాపడ్డ కొరియర్ కంటైనర్ లారీ.. బయటపడ్డ అక్రమ రేషన్ బియ్యం.. సిద్దిపేట టైమ్స్ దుబ్బాక ప్రతినిధి అతివేగంతో వెళుతున్న కొరియర్ కంటైనర్ డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. కంటైనర్ బోల్తా పడిన విషయం తెలవగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడే…