“కొండంత… దోపిడి”కొండపోచమ్మ ప్రాంగణంలో అక్రమ మట్టి తవ్వకాలు..యదేచ్చగా సాగుతున్న మట్టి దందా..లక్షలాది రూపాయలు దండుకుంటున్న అక్రమార్కులు..
"కొండంత... దోపిడి"కొండపోచమ్మ ప్రాంగణంలో అక్రమ మట్టి తవ్వకాలు..యదేచ్చగా సాగుతున్న మట్టి దందా..లక్షలాది రూపాయలు దండుకుంటున్న అక్రమార్కులు..నిద్రాణ స్థితిలో దేవాదాయ, రెవెన్యూ అధికారులు..పెట్రేగిపోతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు..అధికారుల కనుసైగల్లోనే దందా సాగుతోందంటూ గ్రామాస్తుల ఆరోపణలు.. సిద్ధిపేట టైమ్స్, జగదేవపూర్ మట్టి మాఫియా రెచ్చిపోతుంది..…













