వైన్స్ దుకాణాలే లక్ష్యంగా రాజకీయ దందా..?అనుమతుల పేరుతో కౌన్సిలర్ల వసూళ్లు.. సిద్దిపేటలో మున్సిపల్ పాలనపై ప్రశ్నలు..
వైన్స్ దుకాణాలే లక్ష్యంగా రాజకీయ దందా..? అనుమతుల పేరుతో కౌన్సిలర్ల వసూళ్లు.. సిద్దిపేటలో మున్సిపల్ పాలనపై ప్రశ్నలు.. సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట ప్రతినిధి, డిసెంబర్ 28 నూతన వైన్స్ దుకాణాల ఏర్పాటులో రాజకీయ నాయకులు చేతివాటం చూపుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన…













