రేపటి నుండే ఐసీసీ టీ20 వరల్డ్ కప్
సిద్దిపేట టైమ్స్ డెస్క్; క్రికెట్ ప్రేమికులను, అభిమానులను ఐసీసీ మెగా టోర్నీ మరో నెల రోజులపాటు అలరించబోతున్నది. టీ20 ప్రపంచకప్ జూన్ 2 నుంచి మొదలవనుండగా 29న ఫైనల్ జరుగనున్నది. ఈసారి ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌ను వెస్టిండ్‌తో కలిసి అమెరికా…













