తెలంగాణ ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు ఇవ్వండి
తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు ఇవ్వండి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శికి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గౌరవెల్లి సహా వివిధ నీటిపారుదల ప్రాజెక్టులకు పర్యావరణ, అటవీ శాఖల అనుమతులు త్వరితగతిన…













