బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి హుస్నాబాద్ కి ఏం చేసిందో చెప్పాలి
బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి హుస్నాబాద్ కి ఏం చేసిందో చెప్పాలి బీసీ బిడ్డ మంత్రి అయినాడని ఓర్వలేక మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ హుస్నాబాద్ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న నాయకుడు మంత్రి పొన్నం ప్రభాకర్ విలేకరుల సమావేశంలో మాజీ…













