హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం

హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం
హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలంప్రజా పాలన ఉత్సవాలు కాదు... మోసపూరిత ఉత్సవాలుబీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు సిద్దిపేట టైమ్స్. హుస్నాబాద్ :తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయక మోసం చేసిందని, ప్రజా పాలన…

డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల సమస్యలు పరిష్కరించాలి

డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల సమస్యలు పరిష్కరించాలి
డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల సమస్యలు పరిష్కరించాలిబీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఐలేని మల్లికార్జున్ రెడ్డికాలనీలో అంధకారం, డ్రైనేజీ అస్తవ్యస్తంసిద్దిపేట టైమ్స్. హుస్నాబాద్ :డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కాలనీలో అంధకారం నెలకొందని, డ్రైనేజీ వ్యవస్థ సైతం…

ఆదర్శ మున్సిపాలిటీగా నిలపడానికి అందరూ కృషి చేయాలి

ఆదర్శ మున్సిపాలిటీగా నిలపడానికి అందరూ కృషి చేయాలి
ఆదర్శ మున్సిపాలిటీగా నిలపడానికి అందరూ కృషి చేయాలిసమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్పెండింగ్ పనులపై తీవ్ర అసంతృప్తి. పనుల్లో జాప్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన మంత్రిసిద్దిపేట టైమ్స్. హుస్నాబాద్ :రాష్ట్రంలోని ఆదర్శ మున్సిపాలిటీ గా హుస్నాబాదును నిలపడానికి అందరూ కస్టపడి…

సీఎం సభకు వచ్చేవారు ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి

సీఎం సభకు వచ్చేవారు ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి
సీఎం సభకు వచ్చేవారు ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి సభ సజావుగా జరిగేందుకు సహకరించాలిహుస్నాబాద్ ఏసీపీ సౌదారపు సదానందంవాహనదారులకు ట్రాఫిక్, పార్కింగ్ సూచనలుసిద్దిపేట టైమ్స్. హుస్నాబాద్ :తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ నెల 3 న హుస్నాబాదుకు రానున్న…

అభివృద్ధి పేరిట సీఎం సభ ఎన్నికల ప్రచారం కోసమే

అభివృద్ధి పేరిట సీఎం సభ ఎన్నికల ప్రచారం కోసమే
అభివృద్ధి పేరిట సీఎం సభ ఎన్నికల ప్రచారం కోసమేబీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఐలేని మల్లికార్జున్ రెడ్డిసిద్దిపేట టైమ్స్. హుస్నాబాద్ :శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా అభివృద్ధి పేరిట ఈ నెల 3న సీఎం సభ పెట్టడం ఎన్నికల ప్రచారంలో భాగమేనని…

దేశానికి తెలంగాణ దిక్సూచి కావాలి.. మంత్రి పొన్నం

దేశానికి తెలంగాణ దిక్సూచి కావాలి.. మంత్రి పొన్నం
దేశానికి తెలంగాణ దిక్సూచి కావాలిసీఎం పర్యటనతో అందరిలో కొత్త ఉత్సాహం రావాలి..మంత్రి పొన్నం ప్రభాకర్సభకి ఏర్పాట్లు వేగవంతం చేయాలని అధికారులకు దిశా నిర్దేశంసిద్దిపేట టైమ్స్. హుస్నాబాద్ :ఎన్నికల్లో గెలిచి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా సీఎం సభను హుస్నాబాద్ లో…

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదుహుస్నాబాద్ ఏసిపి సౌదారపు సదానందం ఎన్నికల సందర్భంగా పోలీసుల ఫ్లాగ్ మార్చ్సిద్దిపేట టైమ్స్, హుస్నాబాద్ :శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని, విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించేందుకు పోలీసులు సన్నద్ధంగా…

సీఎం పర్యటన ఏర్పాట్లపై ముఖ్య కార్యకర్తలతో మంత్రి పొన్నం సమీక్ష

సీఎం పర్యటన ఏర్పాట్లపై ముఖ్య కార్యకర్తలతో మంత్రి పొన్నం సమీక్ష
సీఎం పర్యటన ఏర్పాట్లపై ముఖ్య కార్యకర్తలతో మంత్రి పొన్నం సమీక్ష సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ :సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో డిసెంబర్ 3న జరుగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో టౌన్, రూరల్ కాంగ్రెస్ కీలక…

హుస్నాబాద్ ఇంజనీరింగ్ కాలేజ్ నిర్మాణానికి నిధులు మంజూరు

హుస్నాబాద్ ఇంజనీరింగ్ కాలేజ్ నిర్మాణానికి నిధులు మంజూరు
హుస్నాబాద్ ఇంజనీరింగ్ కాలేజ్ శాశ్వత భవనాల నిర్మాణానికి 35 కోట్లు మంజూరు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ప్రారంభమైన శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ శాశ్వత భవనాల నిర్మాణం, క్యాంపస్ అభివృద్ధి కోసం రూ.35 కోట్లు విడుదల చేస్తూ…

హుస్నాబాద్ లో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం

హుస్నాబాద్ లో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం
హుస్నాబాద్ లో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నంసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్‌ :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 3న హుస్నాబాద్‌లో  పర్యటించనున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం పరిశీలించారు. అక్కన్నపేట రోడ్డు లో…