రేపు హుస్నాబాద్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటన

రేపు హుస్నాబాద్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటన

రేపు హుస్నాబాద్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటన

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

కేంద్ర మంత్రి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ హుస్నాబాద్ నియోజకవర్గం లో రేపు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 12 గంటలకు హుస్నాబాద్ పట్టణ పరిధిలోని పొట్లపల్లి రోడ్డు లోగల తాటి వనంలో (గతం లో కాలిపోయినది ) స్వంత ఖర్చులతో వేసిన బోర్ మోటారు లను ప్రారంభిస్తారని, అనంతరం గౌడ సోదరుల కుటుంబాలతో భోజన కార్యక్రమం లో పాల్గొంటారని ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *