తృటిలో తప్పిన ప్రమాదం.. ఒకే రన్వేపై రెండు విమానాలు

తృటిలో తప్పిన ప్రమాదం.. ఒకే రన్వేపై రెండు విమానాలు

తృటిలో తప్పిన ప్రమాదం.. ఒకే రన్వేపై రెండు విమానాలు


సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:


ముంబై విమానాశ్రయంలో శనివారం నాడు ఓ ఘోరప్రమాదం తప్పింది.

ఇండోర్‌ నుంచి వచ్చిన ఇండిగో విమానం ల్యాండ్ అవుతుండగా, అదే రన్వేపై ఎయిర్ ఇండియా విమానం తిరువనంతపురం వెళ్లేందుకు టేకాఫ్ అయ్యింది.

రెండు విమానాల మధ్య కొన్ని వందల మీటర్ల దూరమే ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందిని విధుల నుంచి తప్పించారు.

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *