పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న ఘన విజయం..
సిద్దిపేట టైమ్స్, బ్యూరో;
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది.
బీఆర్ఎస్ పార్టీ మ అభ్యర్ధి రాకేష్ పై కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఘన విజయం సాదించారు. 18000 ఓట్ల పైగా మెజారిటీతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా మల్లన్న విజయం సాధించారు.