తెలంగాణ కొత్త రాజముద్ర ఇదే..
సిద్దిపేట టైమ్స్, వెబ్
రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు రోజుల్లో విడుదల చేసే కొత్త రాజముద్ర పైనల్ అయ్యింది. అందులో భారత జాతీయ చిహ్నం సింహాలు, అశోక చక్రం, అమరవీరుల స్తూపం, వరి గొలుసు తెలంగాణ వ్యవసాయం ప్రతిబింబించేలా ఉన్నాయి. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో తెలంగాణ ప్రభుత్వం అని రాసి ఉంది. ఏలాంటి విమర్శలకు ఈ చిహ్నం తావులేకుండా చేసింది.
Super..