చావు బతుకులలో కొడుకు…
ఆర్థిక సహాయం కోసం తల్లిదండ్రుల ఎదురు చూపులు..
సిద్దిపేట టైమ్స్ దౌల్తాబాద్:
దౌల్తాబాద్ మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన బేస్త అజయ్ చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న అంటారు. అలాంటి చేతుల కోసం చేతులెత్తి ప్రాధేపడుతున్నారు. బెస్త సత్తవ్వ రమేష్ లకు ముగ్గురు సంతానం ఉండగా రెండవ సంతానమైన అజయ్ మే 25వ తేదీన మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో లారీ ఢీకొనడంతో అజయ్ కి తీవ్రమైన రక్త గాయాలయి ఎడమ కాలు విరిగిపోవడం తో చికిత్స నిమిత్తం అమోర్ ఆస్పత్రి బాలనగర్ లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు శనివారం వరకు 10 లక్షల రూపాయలు ఆదివారం నుండి రోజుకు లక్ష రూపాయలు చొప్పున వైద్యం ఖర్చులు అవుతున్నాయి అన్నారు. కావున మానవత్వవాదులు విద్యార్థికి ఆర్థిక సాయం చేయాలని తన తల్లిదండ్రు లు మొరపెట్టుకున్నారు. 7893911806 కు
పోన్ పే, ద్వారా తమ వంతు సాయం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
*మృత్యువుతో పోరాడుతున్న అజయ్..*
బహుళ అనారోగ్యాలకు వ్యతిరేకంగా నా యుద్ధంలో చేరండి
నా పేరు బెస్త అజయ్, నేను సహాయం కోసం హృదయపూర్వక అభ్యర్ధనతో మిమ్మల్ని సంప్రదిస్తున్నాను. నేను ప్రస్తుతం మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో పోరాడుతున్నాను . హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలోని అమోర్ హాస్పిటల్స్‌లో ఇంటెన్సివ్ చికిత్స పొందుతున్నాను. నా చికిత్స ఖర్చు ₹10,00,000, నాకు అవసరమైన ప్రాణాలను రక్షించే సంరక్షణను పొందడం కోసం నాకు అత్యవసరంగా మీ మద్దతు అవసరం.
విరాళం లింక్: https://www.impactguru.com/fundraiser/help-besta-ajay
– బ్యాంక్ పేరు: RBL బ్యాంక్
– ఖాతా సంఖ్య : 2223330014196841
– ఖాతా పేరు: బెస్త అజయ్
– IFSC కోడ్: RATN0VAAPIS
(N తర్వాత అంకె సున్నా)
UPI లావాదేవీ కోసం: supportbesta1@yesbankltd