రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులను అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
ఇటీవల ఖమ్మం లో జరిగిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి గోల్డ్ మెడల్ సాధించిన హుస్నాబాద్ పట్టణానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ గద్ద సంపత్ కుమార్తె గద్ద అరణ్య తో పాటు, రాజ వర్షిణి లకు అభినందనలు తెలిపి శుభాకాంక్షలు చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్. విజేతలను భవిష్యత్ లో మరిన్ని పథకాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సామాజిక సేవకురాలు కర్ణ కంటి మంజుల, కౌన్సిలర్ చిత్తారి పద్మ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బంక చందు, తదితరులు పాల్గొన్నారు.