



సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్
అమెరికా పర్యటన దిగ్విజయంగా ముగించుకొని తిరిగి తెలంగాణ గడ్డపై అడుగుపెట్టిన తెలంగాణ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రికి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ విదేశీ పర్యటన ముగించుకొని ఈరోజు ఉదయం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంకి మంత్రి పొన్నం ప్రభాకర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఘన స్వాగతం పలికిన హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి, హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళా నాయకులు, అభిమానులు…


విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చి ఇంటికి చేరుకున్న మంత్రి పోన్నం ప్రభాకర్ కి గుమ్మడికాయతో దిష్టి తీపిస్తున్న చిత్రాలు, ఇందులో హుస్నాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బంక చందు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.