కారును ఢీ కొట్టిన పెద్ద పులి.. తుక్కు తుక్కైన బాడీ!
పెద్దపులి కారును ఢీ కొట్టిన ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది.
బద్వేల్ నుంచి నెల్లూరుకు వెళ్తున్న కారును పులి వెంబడించి దాడికి పాల్పడింది. దీంతో కారు ముందుభాగం భారీగా ధ్వంసమైంది.
ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.ఫారెస్ట్ అధికారులు పులికోసం గాలిస్తున్నారు.
Posted inతాజావార్తలు
కారును ఢీ కొట్టిన పెద్ద పులి.. తుక్కు తుక్కైన బాడీ!
