సిద్దిపేట టైమ్స్ హైదరాబాద్
గాంధీభవన్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు
గాంధీ భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు..
జాతీయ జెండా ఎగురవేసిన వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్..పాల్గొన్న ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, రాజ్య సభ సభ్యులు అనిల్ యాదవ్, అది శ్రీనివాస్, రోహిత్ చౌదరీ, మాజీ ఎంపీ వి.హనుమంత రావ్, గీతారెడ్డి తదితరులు.
