హుస్నాబాద్ డివిజన్ పోలీస్ అధికారులతో కమిషనర్ సమీక్షా సమావేశం
హుస్నాబాద్ డివిజన్ పోలీస్ అధికారులతో కమిషనర్ సమీక్షా సమావేశం రోడ్డు ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకోవాలిప్రతిరోజు సాయంత్రం ఎన్ఫోర్స్మెంట్ వర్క్ వాహనాల తనిఖీ నిర్వహించి రోడ్డు ప్రమాదాలు నివారించాలిగణేష్, మిలాద్ ఉన్ నబీ పండుగల సందర్భంగా పీస్ కమిటీ మీటింగులు ఏర్పాటు చేయాలి…