“మేర మల్లేశం” పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్
తెలంగాణ సాయుధ పోరాట వీరుడు "మేర మల్లేశం" స్వీయ చరిత్ర 'మేర మల్లేశం - పోరాట పాటలు' పుస్తకాన్ని ఆవిష్కరించిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ : తెలంగాణ సాయుధ పోరాట…