మరికొన్ని గంటల్లో లోక్ సభ ఎన్నికల ఫలితాలు
సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్: Telangana election results 2024: తెలంగాణ లోకసభ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవిష్యత్తు మరికొన్ని గంటల్లో తేలనుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కించిన తర్వాత ఈవీఎంల లెక్కింపు. ఈరోజు…