ఎకరం 4 లక్షలు!.. రాష్ట్రంలో భూముల కనీస రిజిస్ట్రేషన్ విలువ
ఎకరం 4 లక్షల రూపాయలు...రాష్ట్రంలోని వ్యవసాయ భూముల కనీస రిజిస్ట్రేషన్ విలువ ఇదేఎజెన్సీలు మినహా మిగతా ప్రాంతాల్లో దాదాపుగా ఇదే విలువ నిర్ధారణ!హైవేల పక్కన ఉంటే రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు పెంపువెంచర్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నభూమి విలువ…