సర్వాయి పాపన్న గౌడ్ సొంత గ్రామ అభివృద్ధికి 4.70 కోట్లు మంజూరు
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సొంత గ్రామ అభివృద్ధికి 4.70 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలం సర్దార్…