ఆదాయం పెంచడానికి మార్గాలు అన్వేషించండి: డిప్యూటీ సీఎం
ఆదాయం పెంచడానికి మార్గాలు అన్వేషించండి వివిధ శాఖల సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సమావేశానికి హాజరైన మంత్రులు పొంగులేటి, జూపల్లి, పొన్నం సిద్దిపేట టైమ్స్ డెస్క్: రాష్ట్రంలో ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించాలని డిప్యూటీ సీఎం భట్టి…