హుస్నాబాద్ లో ఘనంగా “క్విట్ ఇండియా దినోత్సవం”
"క్విట్ ఇండియా దినోత్సవం" సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, బ్రిటిష్ అణిచివేత లో అమరులైన వారికి నివాళులు అర్పించారు. సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: "క్విట్ ఇండియా దినోత్సవం" సందర్భంగా రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి…