తృటిలో తప్పిన ప్రమాదం.. ఒకే రన్వేపై రెండు విమానాలు
తృటిలో తప్పిన ప్రమాదం.. ఒకే రన్వేపై రెండు విమానాలు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: ముంబై విమానాశ్రయంలో శనివారం నాడు ఓ ఘోరప్రమాదం తప్పింది. ఇండోర్ నుంచి వచ్చిన ఇండిగో విమానం ల్యాండ్ అవుతుండగా, అదే రన్వేపై ఎయిర్ ఇండియా విమానం తిరువనంతపురం…