తెలంగాణకు ‘డెంగీ’ ముప్పు..
ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిక
ఒకేసారి 4 వేరియంట్ల దాడితెలంగాణకు 'డెంగీ' ముప్పుప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరికపట్టణీకరణ, వాతావరణ మార్పులతో దోమల విజృంభణముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: ఈసీజన్‌లో తెలంగాణకు 'డెంగీ' ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది.కేసుల తీవ్రత ఈసారి ఎక్కువగా…