శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్

శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్
కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: తెలంగాణ రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం…

టి20 ఫైనల్లో భారత్ విజయం పై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం

టి20 ఫైనల్లో భారత్ విజయం పై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం
టి20 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ఘన విజయం పై హర్షం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ డెస్క్:టి20 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ఘన విజయం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం…

సిద్దిపేటలో పవన్ కల్యాణ్ కి ఘన స్వాగతం

సిద్దిపేటలో పవన్ కల్యాణ్ కి ఘన స్వాగతం
సిద్దిపేటలో పవన్ కల్యాణ్ కి ఘన స్వాగతం పలికినా జన సైనికులు..సిద్దిపేట టైమ్స్ సిద్దిపేట ప్రతినిధి ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి  జనసేనా పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ శనివారం కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి సిద్దిపేట మీదుగా బయలుదేరి వెళ్లారు.హైదారాబాద్…

నేడే టి20 వరల్డ్ కప్ ఫైనల్

నేడే టి20 వరల్డ్ కప్ ఫైనల్
నేడే టి20 వరల్డ్ కప్ ఫైనల్: ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య శనివారం టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. బ్రిడ్జిటౌన్‌లో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 2007లో ఈ ఫార్మాట్‌లో…

మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత

మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత
మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత సిద్దిపేట టైమ్స్ డెస్క్:మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుా తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.డి.శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో మంత్రిగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన రెండో…

ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూలు బస్సును ఢీ కొట్టిన కారు

ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూలు బస్సును ఢీ కొట్టిన కారు
కమలాపూర్ మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూలు బస్సును ఢీ కొట్టిన కారు సిద్దిపేట టైమ్స్ డెస్క్: హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రోడ్డు క్రాస్ చేస్తుండగా ఏకశిలా స్కూలు బస్సును కారు ఢీకొట్టింది.. ప్రమాద…

స్టఫ్ ఫ్రీగా ఇవ్వాలంటూ కత్తితో దాడి (వీడియో)

స్టఫ్ ఫ్రీగా ఇవ్వాలంటూ కత్తితో దాడి (వీడియో)
జగిత్యాలలో స్టఫ్ ఫ్రీగా ఇవ్వాలంటూ కత్తితో దాడి https://youtu.be/BHIGyyAC-vQ?si=RFvyqmpmv1-JhGFf సిద్దిపేట టైమ్స్ డెస్క్:జగిత్యాల జిల్లా కేంద్రలో పట్టపగలే ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశారు. మద్యం సేవించేందుకు వచ్చి.. స్టఫ్ ఫ్రీగా ఇవ్వాలంటూ సామల్ల శేఖర్ అనే వ్యక్తి హుకుం జారీ…

సామజిక కార్యకర్త రాజుని అభినందించిన కేసీఆర్

సామజిక కార్యకర్త రాజుని అభినందించిన కేసీఆర్
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కీ భారతరత్న ఇవ్వాలని సైకిల్ యాత్ర చేసిన సామజిక కార్యకర్త రాజుని అభినందించిన - తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట టైమ్స్ డెస్క్: భారత మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు…

తెలంగాణకు ‘డెంగీ’ ముప్పు..
ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిక

తెలంగాణకు ‘డెంగీ’ ముప్పు..<br>ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిక
ఒకేసారి 4 వేరియంట్ల దాడితెలంగాణకు 'డెంగీ' ముప్పుప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరికపట్టణీకరణ, వాతావరణ మార్పులతో దోమల విజృంభణముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: ఈసీజన్‌లో తెలంగాణకు 'డెంగీ' ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది.కేసుల తీవ్రత ఈసారి ఎక్కువగా…

ఎకరం 4 లక్షలు!.. రాష్ట్రంలో భూముల కనీస రిజిస్ట్రేషన్‌ విలువ

ఎకరం 4 లక్షలు!.. రాష్ట్రంలో భూముల కనీస రిజిస్ట్రేషన్‌ విలువ
ఎకరం 4 లక్షల రూపాయలు...రాష్ట్రంలోని వ్యవసాయ భూముల కనీస రిజిస్ట్రేషన్‌ విలువ ఇదేఎజెన్సీలు మినహా మిగతా ప్రాంతాల్లో దాదాపుగా ఇదే విలువ నిర్ధారణ!హైవేల పక్కన ఉంటే రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు పెంపువెంచర్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నభూమి విలువ…