హుస్నాబాద్ లో ఘనంగా “క్విట్ ఇండియా దినోత్సవం”

హుస్నాబాద్ లో ఘనంగా “క్విట్ ఇండియా దినోత్సవం”
"క్విట్ ఇండియా దినోత్సవం" సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, బ్రిటిష్ అణిచివేత లో అమరులైన వారికి నివాళులు అర్పించారు. సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:  "క్విట్ ఇండియా దినోత్సవం" సందర్భంగా రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి…

హుస్నాబాద్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తా.. బండి సంజయ్

హుస్నాబాద్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తా.. బండి సంజయ్
హుస్నాబాద్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తా అన్ని గ్రామాలల్లో కాషాయ జెండా ఎగరాలి కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ని ను…

గద్దర్, జయశంకర్, జహీరుద్దీన్లకు ఘన నివాళి

గద్దర్, జయశంకర్, జహీరుద్దీన్లకు ఘన నివాళి
ప్రజా అమరులు గద్దర్, జయశంకర్, జహీరుద్దీన్లకు ఘన నివాళి గద్దర్ ప్రథమ వర్ధంతి, ఫ్రొఫెసర్ జయశంకర్ జయంతి, ప్రజా ఉద్యమకారుడు జహురూద్ధిన్ అలీఖాన్ వర్ధంతిముఖ్య అతిథులుగా మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే చాడా వెంకట్ రెడ్డి సిద్దిపేట టైమ్స్, హుస్నాబాద్:…

మన జీవితంలో “స్వచ్చదనం పచ్చదనం” ఒక భాగం కావాలి- మంత్రి పొన్నం

మన జీవితంలో “స్వచ్చదనం పచ్చదనం” ఒక భాగం కావాలి- మంత్రి పొన్నం
మన జీవితంలో స్వచ్చదనం - పచ్చదనం ఒక భాగం కావాలి స్వచ్చ ధనం - పచ్చదనం కార్యక్రమం లో రాష్ట్రం మొత్తం విధిగా పాల్గొనాలి భవిష్యత్ తరాలు మనుగడ సాగించాలంటే మొక్కలు నాటాలి రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో పాలు పంచుకోవాలి రాష్ట్ర…

ఆక్రమణదారులపై చర్యలు తీసువాలని నిరాహార దీక్ష

ఆక్రమణదారులపై చర్యలు తీసువాలని నిరాహార దీక్ష
ఆర్డిఓ కార్యాలయం ఎదుట ఆక్రమణదారులపై చర్యలు తీసువాలని ఆమరణ నిరాహార దీక్ష సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డివో కార్యాలయం ఎదుట పలువురు పోతారం (ఎస్) గ్రామస్తులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తమ భూములను అక్రమంగా పట్టా…

“స్వచ్ఛదనం… పచ్చదనం” ను జయప్రదం చేయండి… మంత్రి పొన్నం

“స్వచ్ఛదనం… పచ్చదనం” ను జయప్రదం చేయండి… మంత్రి పొన్నం
స్వచ్ఛదనం... పచ్చదనం ను జయప్రదం చేయాలి.రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:ఈ నెల 5 నుండి 9 వరకు ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన "స్వచ్ఛదనం... పచ్చదనం" కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రాష్ట్ర రవాణా,…

సిద్దిపేట టైమ్స్ వార్త కు స్పందన అక్రమ మట్టి దందా పై కోరడా

సిద్దిపేట టైమ్స్ వార్త కు స్పందన అక్రమ మట్టి దందా పై కోరడా
సిద్దిపేట టైమ్స్ వార్త కు స్పందన అక్రమ మట్టి దందా పై కోరడా మట్టి రవాణా చేస్తున్న హిటాఛి,టిప్పర్లను పట్టుకున్న అధికారులు సిద్దిపేట టైమ్స్ తూప్రాన్ /మనోహరాబాద్ :-అక్రమంగా మట్టిని తరలిస్తున్న మట్టి టిప్పర్లను అధికారులు పట్టుకున్నారు.మంగళవారం సిద్దిపేట టైమ్స్ పత్రిక…

పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్…

పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్…
పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్… సిద్దిపేట టైమ్స్ తొగుట:- తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మోగనున్న ఎన్నికల నగారా! గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం.. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక…

రూ.లక్ష రుణమాఫీ జరగలేదంటూ ఫిర్యాదులు

రూ.లక్ష రుణమాఫీ జరగలేదంటూ ఫిర్యాదులు
రూ.లక్ష రుణమాఫీ జరగలేదంటూ ఫిర్యాదులు సిద్దిపేట టైమ్స్ డెస్క్:రూ.లక్ష రుణమాఫీ జరగలేదంటూ  ఫిర్యాదులురూ.లక్ష రుణమాఫీ తమకు జరగలేదంటూ వ్యవసాయ శాఖకు భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. గ్రామాలు, మండలాలు, జిల్లా స్థాయుల్లో ఏఈవో, ఏవో, ఏడీఏ, డీఏవోలకు రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. తమకు…

తెలంగాణలో త్వరలో కొత్త రేషన్ కార్డులు: మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి

తెలంగాణలో త్వరలో కొత్త రేషన్ కార్డులు: మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి
తెలంగాణలో లబ్ధిదారులకు త్వరలో కొత్త రేషన్ కార్డులు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్దిపేట టైమ్స్ డెస్క్ హైదరాబాద్: శనివారం రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల లో 25…