హుస్నాబాద్ నూతన ఎస్ఐ గా పదవీ బాధ్యతలు చేపట్టిన పి. లక్ష్మారెడ్డి
హుస్నాబాద్ నూతన ఎస్ఐ గా పదవీ బాధ్యతలు చేపట్టిన పి. లక్ష్మారెడ్డి సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐ గా పి. లక్ష్మారెడ్డి, బుధవారం రోజు పదవీ బాధ్యతలు చేపట్టిన తదానంతరం మర్యాదపూర్వకంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.…