నిరుద్యోగులకు అండగా ప్రభుత్వం… డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నిరుద్యోగుల కోరిక మేరకు డిసెంబర్ చివరి వారానికి గ్రూప్ 2 పరీక్ష వాయిదా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికోసం అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాలని వడివడిగా అడుగులు ఉద్యోగ ఖాళీలు వెతికి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం గ్రూప్…