చంపుతామని బెదిరిస్తున్నారు రక్షణ కల్పించండి
చంపుతామని బెదిరిస్తున్నారు రక్షణ కల్పించండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన గిరిజన మహిళ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, అక్కన్నపేట:హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం చాపగానితండా పరిధిలోని తెల్లపలుగుతండాకు చెందిన మాలోతు లక్ష్మికి అదే గ్రామానికి చెందిన కొంత మందితో ప్రాణం భయం…













