అరికెపూడి గాంధీ బిఆర్ఎస్ లో ఉన్నట్టా.. కాంగ్రెస్ లో చేరినట్టా..?
అరికెపూడి బిఆర్ఎస్ లో ఉన్నట్టా.. కాంగ్రెస్ లో చేరినట్టా స్పష్టం చేయాలి..?రేవంత్ రెడ్డి రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారుబిఆర్ఎస్ నేతలు అంటే రేవంత్ కు వెన్నులో వణుకు పుడుతుందినిర్బంధాలు, ఆంక్షలు, అరెస్టులు బిఆర్ఎస్ కు కొత్త కాదుదమ్ముంటే అరికెపూడి.. గులాబీ…













