ఘనంగా ఫార్మసిస్ట్ దినోత్సవ వేడుకలు ..
ఘనంగా ఫార్మసిస్ట్ దినోత్సవ వేడుకలు ..సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: "ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవాన్ని" పురస్కరించుకొని హుస్నాబాద్ పట్టణ కెమిస్ట్ & డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫార్మసిస్ట్ దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. బుదవారం రోజున ఫార్మసిస్ట్ దినోత్సవాన్ని పురస్కరించుకొని హుస్నాబాద్ పట్టణంలోని…













