30 సంవత్సరాల వేడుకల సందర్భంగా రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ
30 సంవత్సరాల వేడుకల సందర్భంగా రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన మిత్ర బృందం సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన 1993-94 పదవతరగతి పూర్వ విద్యార్థిని, విద్యార్థుల 30…










