బిఆర్ఎస్ కెసిఆర్ పాలనలో ఆత్మవంచన పాలన సాగింది.
బిఆర్ఎస్ కెసిఆర్ పాలనలో ఆత్మవంచన పాలన సాగింది.కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పాలన అవినీతి రహిత ప్రభుత్వ పాలన సాగాలి.తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి.సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మొదలు…













