హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ :హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన. హుస్నాబాద్ పట్టణంలోని 5 వ వార్డు హనుమాన్ నగర్ లో ప్రమాదవశాత్తు గొడపడి ఇళ్లు కూలడంతో బాధితురాలు చెవిటి పద్మ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఇటీవల అనారోగ్యంతో మరణించిన…













