BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై కోహెడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
మంత్రి పోన్నం ప్రభాకర్ గౌరవానికి భంగం కలిగించె విధంగా మాట్లాడిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోహెడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్; సిద్దిపెట్ జిల్లా హుస్నాబాద్ నియెాజక వర్గం కోహెడ…













