హుస్నాబాద్ లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల కేంద్రమైన అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసీసీ యువ నాయకుడు పార్లమెంట్ మెంబర్ అయిన రాహుల్ గాంధీ 54వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇట్టి జన్మదిన వేడుకల్లో టపాసులు…












